Thursday, July 9, 2009

మనిషితనం

ఒకటి..రెండంటూ విడిగా లెక్కెడితే ...తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలపెడుతూ కలుపుకుపోతుంటే..లెక్కలకైనా అందవు మొత్తం సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా..నేను నేనుగా వున్నామనుకుంటే కోట్లు ఒకట్లై ఒంటరితనాన పడివుంటామంతే ,
నువ్వు నేను కలిపి మనం అని అనుకున్నామంటే ...ప్రపంచ జనాభా కలిసి మొత్తము "మనిషితనం" ఒకటే!!

1 comment:

  1. annaaa... sirivennela abhimanee.. blogs lo kuda sirivennela ni vadilipettavaa..

    ReplyDelete